VIDEO: మంత్రముగ్ధులను చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన

VIDEO: మంత్రముగ్ధులను చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన

CTR: తిరుచానూరు వద్దగల శిల్పారామంలో ప్రత్యేక సందర్భాలలో సందర్శకులను అలరించడానికి నాట్య ప్రదర్శనలను ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తిరుపతికి చెందిన మంజుల కళానిధి బృందంచే భరత నాట్యం ప్రత్యేక నృత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చిన్నారులు అభినయంతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు.