కూటమి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: మాజీ మంత్రి

కూటమి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: మాజీ మంత్రి

కృష్ణా: జిల్లాలో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ధాన్యం కొనుగోలు చేయక రైతులను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం విమర్శించారు.పెదకల్లేపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు రక్తాన్ని ధారపోసి పండించిన వరి ధాన్యాన్ని కొనకుండా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.