31వరకు 'దోస్త్' స్పెషల్ ఫేస్ అడ్మిషన్లు

KMM: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మంలోని SRBGNR కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.