VIDEO: ఎర్ర కాలువలో అరుదైన చేప లభ్యం

VIDEO: ఎర్ర కాలువలో అరుదైన చేప లభ్యం

ELR: జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఉన్న ఎర్ర కాలువలో శుక్రవారం అతి పెద్ద చేప జాలర్లకు చిక్కింది. చేప 25 కేజీల పైనే బరువు ఉంటుందని.. రూ. 5,000లకు కొనుగోలు చేసిన యజమాని మువ్వల అభిరామ్ తెలిపారు. ఈ చేప పేరు బొచ్చులుగా పిలుస్తామని.. అరుదుగా చిక్కుతుందని జాలర్లు తెలియజేశారు.