గడువులోపు బదిలీలు చేపట్టాలి: కలెక్టర్

గడువులోపు బదిలీలు చేపట్టాలి: కలెక్టర్

తిరుపతి: నిబంధనల మేరకే, నిర్దేశిత గడువులోగా బదిలీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీవో లోని నిబంధనల మేరకు బదిలీలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు, ఫిర్యాదులకు తావు ఉండరాదని సూచించారు.