ఘనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్
NRML: నిర్మల్ మండలంలోని కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం రోజు దీక్ష దివాస్‌ను ఘనంగా నిర్వహించారు .జిల్లా ఇంఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న నిరంతర పోరాటాలను గుర్తు చేస్తూ, గ్రామస్థాయి నాయకులు సమగ్రంగా పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని వారు సూచించారు.