ఈ నెల 29న జిల్లాకు ప్రజా ప్రతిసిధులు రాక

ఈ నెల 29న జిల్లాకు ప్రజా ప్రతిసిధులు రాక

KRNL: జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి మంత్రులు వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం తెలిపారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో మంత్రులు రామానాయుడు, సత్య కుమార్ వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.