తెల్దేవరపల్లిలో ఘనంగా కామ దహనం

తెల్దేవరపల్లిలో ఘనంగా కామ దహనం

NLG: చందంపేట మండలం తెల్దేవరపల్లి తండాలో బుధవారం సంప్రదాయ ప్రకారం తెల్లవారుజామున గిరిజన కామ దహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు భారీగా హాజరు కావడంతో సందడిగా మారింది. ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. గురువారం రంగులు చల్లుకొని హోళీ జరుపుకుంటామని పేర్కొన్నారు.