ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

AKP: మండల కేంద్రమైన కోటవురట్లలో శనివారం జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పౌరసరఫరాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొడపాటి శివదత్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. నియోజకవర్గంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.