బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

SDPT: జగదేవపూర్ మండల పరిధిలోనీ దౌలాపూర్ గ్రామంలో సోమవారం బాధితులకు మంజూరైన చెక్కులను కాదుర్ల యశ్వంత్ రూ. 13,500/- కందుకూరి కరుణాకర్ రూ. 34,500/- మాసపాక లక్ష్మి రూ. 18,500/- తుప్ప ఐలామ్ రూ. 60,000/- చెక్కులను కొండపోచమ్మ మాజీ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. వీరితో పాటుగా మాజీ ఉప సర్పంచ్లు జూపల్లి భాస్కర్ పాల్గొన్నారు.