'మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి'

'మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి'

MNCL: జిల్లా కేంద్రంలోని పోచమ్మ చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచన మేరకు కాంగ్రెస్ నాయకులు చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నట్లు తెలిపారు.