'సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు తీర్చిదిద్దుతాం'

'సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు తీర్చిదిద్దుతాం'

KRNL: నగర శివార్లలోని NTR కాలనీ టిడ్కో గృహాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని, ఈ నెల 17న 187 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ పలు నిర్మాణాలను పరిశీలించి మరమ్మతులు, సదుపాయాలు, పనుల నాణ్యతలను తనిఖీ చేశారు. అనంతరం కాలనీలో రహదారులు పూర్తిచేసినట్లు తెలిపారు.