CSK కోచ్‌గా ఫ్లెమింగ్ ఔట్..?

CSK కోచ్‌గా ఫ్లెమింగ్ ఔట్..?

CSK కోచ్‌గా 16 ఏళ్లుగా సేవలు అందిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను మార్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. CSK జట్టును 5 సార్లు ఛాంపియన్‌గా నిలపడంలో ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించాడు. అయితే, గత సీజన్ నుంచి CSK గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. 2025లో చివరి స్థానంలో నిలిచిన ఆ జట్టు, ప్రస్తుత సీజన్‌లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో కోచ్ మార్పుపై చర్చ మొదలైంది.