మెడికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగం
నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు MD పసియుద్దిన్ మంగళవారం మెదక్ పట్టణంలో జరుగుతున్న CITU రాష్ట్ర మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. ఆయన మెడికల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యక్రమాల నివేదికను సమర్పించారు.