'గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడండి'

'గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడండి'

GDL: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీలి శ్రీనివాసులుని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువాతో ఛైర్మన్‌ను ఆయన ఘనంగా సన్మానించారు. గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడడంతోపాటు తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.