VIDEO: స్మార్ట్ కిచెన్‌లను తక్షణమే రద్దు చేయాలి: సీఐటీయూ

VIDEO: స్మార్ట్ కిచెన్‌లను తక్షణమే రద్దు చేయాలి: సీఐటీయూ

SKLM: రణస్థలం స్మార్ట్ కిచెన్‌లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంను స్మార్ట్ కిచెన్‌ల పేరుతో ప్రయివేట్ సంస్థలకు ఇవ్వాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని కోరారు. వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.