'జనగణన డేటా సేకరణలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యం'

'జనగణన డేటా సేకరణలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యం'

VZM: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌పై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణ తరగతులను ఇవాళ పరిశీలించారు. డేటా సేకరణలో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని తెలిపారు. అలాగే, ప్రతి ఇంటి వివరాలను పూర్తిగా నమోదు చేయాలన్నారు.