గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

ATP: తాడిపత్రి పట్టణంలోని జేసీ స్వగృహం నందు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సోమవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నీటి పైప్ లైన్లు, సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పంపు హౌస్‌లు, GLSR, JCNR పైప్ లైన్లు, సత్యసాయి పైప్ లైన్‌లకు సంబంధించిన అంశాలపై చర్చించారు.