హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జీహెచ్ఎంసీలోని డివిజన్ల పెంపు విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు
★ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ
★ బాగ్ లింగంపల్లిలో ప్రిన్సిపల్ సస్పెండ్.. వెళ్లొద్దంటూ విలపించిన విద్యార్థులు
★ సైబర్ మోసంలో చిక్కుకున్న 75 ఏళ్ల వృద్ధురాలు.. రూ.2 కోట్లు టోకరా