తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా నిలవాలి: MP పురందీశ్వరి
✦ అర్హులందరికీ సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
✦ రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ కీర్తి చేకూరి
✦ దేవిపట్నంలో నేలకోట రామదుర్గం కొండపై పులి సంచారం.. భయాందోళనలో భక్తులు