'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్ UPDATE

'మన శంకరవరప్రసాద్ గారు' షూటింగ్ UPDATE

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీలో ఓ పబ్ సాంగ్ ఉన్నట్లు.. అందులో చిరు, వెంకీ కలిసి స్టెప్పులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాట షూటింగ్ వచ్చే నెలలో జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకీ, నటి కేథరిన్ మ్యారేజ్ సీన్ పూర్తి చేశారట.