నర్మెట్టకు చేరుకున్న సీఎం

నర్మెట్టకు చేరుకున్న సీఎం

సిద్ధిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు దమోదర, పొంగులేటి జరుగనున్న రైతు ఉత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కాసేపట్లో టీజీ ఆయిల్ పామ్ కార్మాగారాన్ని ప్రారంభించి, రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.