మత్యకార భరోసాకు 1,476 మంది ఎంపిక

VZM: భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంత మత్స్యకారులకు మత్స్యకార భరోసా పదివేల నుంచి 20 వేలుకు పెంచుతునట్లు సీఎం ప్రకటించడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. వేటకు వెళ్తున్న మత్స్యకారుల వివరాలను మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. రెండు మండలాలకు చెందిన 1,476 మంది మత్యకార భరోసాకు ఎంపికైనట్లు తెలిపారు.