దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలో “దివ్యాంగ శక్తి” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. దివ్యాంగుల సామర్థ్యాలను గుర్తించి వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మండలకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.