వరంగల్ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

వరంగల్ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి వరుసగా 2 రోజుల సెలవులు నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా, గురువారం బాక్సింగ్ డే నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు మార్కెట్ సెక్రటరీ నిర్మల తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 2 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి శుక్రవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.