VIDEO: భూములు కోల్పోయిన రైతులు ఆందోళన

VZM: ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలో జిందాల్ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. 16ఏళ్లు గడిచినా జిందాల్ పరిశ్రమ రాకపోగ, నిర్వాసితులందరూ కూలీలుగా మారారని వాపోయారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో మరోసారి శంకుస్థాపనకు జిందాల్ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. తమకు న్యాయం చేయాలన్నారు.