ఢిల్లీని చుట్టేసిన పొగమంచు
ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AQIని 462గా నమోదు చేసింది. ఇది ఆరోగ్యకరమైనవారికి కూడా ప్రమాదమని, బయటికి వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకోవాలని వైద్యాధికారులు సూచించారు. అక్కడ మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లు ఎరుపు రంగు సూచికను సూచించినట్లు సమాచారం.