వడియారం చెరువులో మొసళ్ళు

వడియారం చెరువులో మొసళ్ళు

MDK: చేగుంట మండలం వడియారం చెరువులో మొసళ్ళు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలతో మొసళ్ళు చెరువులోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చెరువులో కొత్తగా మొసళ్ళు రెండు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు వద్దకు వెళ్లే వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారు