VIDEO: పద్య పఠనం పోటీలలో పాల్గొన్న విద్యార్థులు

VIDEO: పద్య పఠనం పోటీలలో పాల్గొన్న విద్యార్థులు

AKP: నర్సీపట్నం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో విద్యార్థులకు పద్య పఠనం పోటీలను సోమవారం నిర్వహించారు. జూనియర్స్ లెవెల్‌లో జరిగిన ఈ పోటీలలో పాల్గొనడానికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సుమారు 300 మందికిపైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ మాట్లాడుతూ.. నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నామని తెలపారు.