అధికారంలోకి వచ్చేది మేమే: విజయ్

అధికారంలోకి వచ్చేది మేమే: విజయ్

టీవీకే పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ తన పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విజయ్ చర్చించారు. ప్రజలందరికీ సొంత ఇళ్లుతో పాటు ప్రతీ ఇంట్లో ఒక బైక్ ఉండాలనేదే టీవీకే లక్ష్యమని విజయ్ ప్రకటించారు. అధికారంలోకి రాబోయేది తామే అని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి శాంతిభద్రతల పట్ల కఠినంగా ఉంటామన్నారు.