VIDEO: రహదారిని త్వరగా పూర్తి చేయండి సారూ..!

VIDEO: రహదారిని త్వరగా పూర్తి చేయండి సారూ..!

GNTR: ఏటీ అగ్రహారం ప్రధాన రహదారిని 4వ లైన్ వరకు వేగవంతంగా పూర్తిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అసంపూర్తిగా వదిలి వేయడంతో రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చివేస్తే ఈ మార్గంలో ట్రాఫిక్ అధికమవుతుందని అధికారులు దీనిపై స్పందించాలని ఆదివారం కోరారు.