‘నిట్’ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ
WGL: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నీట్) కొత్త రికార్డ్ సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడకు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్థి నాటాయన త్యాగి భాహుళజాతి కొంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సిటీసీతో దేశీయ ఆఫర్‌ను పొందారు. ఇది వరంగల్ నీట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ.