VIDEO: 'హరీశ్ అన్న మమ్మల్ని మరవద్దు'

VIDEO: 'హరీశ్ అన్న మమ్మల్ని మరవద్దు'

SDPT: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును మహిళలు రోడ్డుపై ఆపి భావోద్వేగానికి లోనయ్యారు. "మిమ్మల్ని చూడగానే మనసు కుదుటపడింది.. మమ్మల్ని మరువద్దు, అప్పుడప్పుడు వచ్చి వెళ్లండి" అని కోరారు. ఇదంతా మనం చేసిన అభివృద్ధే కదా అని ఆయన వారితో ముచ్చటిస్తూ.. తప్పకుండా వస్తానని వారికి భరోసా ఇచ్చారు.