VIDEO: పర్యావరణ పరిరక్షణలో ఒంటరి పోరాటం..!

VIDEO: పర్యావరణ పరిరక్షణలో ఒంటరి పోరాటం..!

VSP: పర్యావరణాన్ని కాపాడటం కోసం తాను చేస్తున్న పోరాటంలో ఎవరూ సహకరించడం లేదని పర్యావరణవేత్త బొల్లిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా వ్యవస్థల తీరు మారలేదని, పర్యావరణ హానిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా కనీసం కేసులు కూడా తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.