'సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలి'

'సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలి'

AKP: సీఎం చంద్రబాబు నాయుడు రాంబిల్లి పర్యటనకు అనకాపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలని చీపురుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించాలన్నారు.