ఆళ్లగడ్డ క్రీడాకారులకు అల్పాహారం పంపిణీ

NDL: ఆళ్లగడ్డలోని సోముల రమణారెడ్డి. ఆర్ఆర్ అకాడమీలో శనివారం ఉదయం సమ్మ కోచింగ్ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కోటి, కుమ్మరి గురు ప్రసాద్ పౌష్టిక ఆహారం అందజేశారు. వారు మాట్లాడుతూ.. గతంలో రమణారెడ్డి క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వచ్చారని, ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు.