విద్యుత్ ఘాతంతో మూగజీవాలు మృతి

విద్యుత్ ఘాతంతో మూగజీవాలు మృతి

MHBD: మరిపెడ మండలం గాలివారి గూడెం గ్రామంలో 11 కేవీ విద్యుత్ వైరు తెగి రహదారిపై పడి గ్రామానికి చెందిన నగినబోయిన. వెంకటేష్ తోపాటు 10 గొర్రెలు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి పది జీవాలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గొర్రెల విలువ సుమారు రూ. 150000 విలువైన జీవాలు అకాలముగా మృతి చెందడంతో రైతు లబోదిబోమంటున్నాడు.