అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి
WGL: గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్లో జరుగుతున్న అండర్ డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మంగళవారం మంత్రి కొండా సురేఖ మేయర్ సుధారాణి,మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. అండర్ డ్రైనేజ్ పనుల జాప్యానికి కారణాలు పరిశీలించామన్నారు.అనంతరం అండర్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.