పర్యావరణ రక్షణ ప్రథమ కర్తవ్యం

పర్యావరణ రక్షణ ప్రథమ కర్తవ్యం

RR: పర్యావరణ రక్షణ గ్రామ ప్రథమ కర్తవ్యం అని ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు. గ్రామంలో పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలతో కలిసి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ,అరైవ్ అలైవ్ కార్యక్రమం, పిల్లల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్ట, తదితర కార్యక్రమాలను 99రోజుల్లో దశల వారిగా చేపడతామన్నారు.