జిల్లాకు ముగ్గురు ఎంపీవోల కేటాయింపు
MLG: జిల్లాకు ముగ్గురు మండల పరిషత్ అధికారులు(ఎంపీవో)లను ప్రభుత్వం కేటాయించింది. ఏటూరునాగారం మండలానికి పీ.వినయ్, తాడువాయికు జీ.మహేందర్, వెంకటాపురం(జీ)కు జీ.జమ్మిలాల్‌లు విధుల్లో చేరానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకు ముగ్గురు గ్రూప్ స్థాయి అధికారుల నియమకం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.