VIDEO: కార్తీక దీపోత్సవానికి ముస్తాబైన ఆలయం

VIDEO: కార్తీక దీపోత్సవానికి ముస్తాబైన ఆలయం

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ రామప్పగుట్టపై వెలసిన స్వయంభు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక దీపోత్సవానికి ముస్తాబు చేశారు. రేపు సాయంకాలం 6 నుంచి నందికొండపై అఖండ దీపోత్సవం, జ్వాలాతోరణం, 10,000 దీపోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.