VIDEO: జర్నలిస్టులకు టోపీలు పంపిణీ

VIDEO: జర్నలిస్టులకు టోపీలు పంపిణీ

కర్నూలులో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేశారు. వేసవి తాపం నుంచి రక్షణ కోసం ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని నేతలు సూచించారు. సమాచార శాఖ, వైద్య నిపుణులు పాల్గొని అవగాహన కల్పించారు. జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు.