'కమిటీ సభ్యుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి'
KRNL: పత్తికొండ నియోజకవర్గంలో కోర్ కమిటీలు, అనుబంధ విభాగాల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ తెలిపారు. మిగిలిన గ్రామాల్లో సభ్యుల వెరిఫికేషన్‌ను అధికారిక లింక్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను 2,3 రోజుల్లో పూర్తి చేయాలని, అనంతరం ఐడి కార్డులు అందజేస్తామని తెలిపారు.