గ్రహణం రోజున కూడా తలుపులు మూయని ఏకైక ఆలయం

గ్రహణం రోజున కూడా తలుపులు మూయని ఏకైక ఆలయం

TPT: సాధారణంగా గ్రహణం సమయంలో దాదాపు అన్ని దేవాలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తిని మూసివేయరు. ఈ దేవాలయాన్ని రాహు-కేతు క్షేత్రం అంటారు. గ్రహణకారకులైన రాహు-కేతువులే ఇక్కడ స్వామివారిని అర్చిస్తారు కాబట్టి ఈ ఆలయానికి గ్రహణ దోషం అంటదు. అందుకే గ్రహణం రోజున కూడా తలుపులు తేరిచే ఉంటుంది. పంచభూతాల్లో ఇది వాయులింగం కావడం వల్ల గ్రహణ ప్రభావం ఉండదని భక్తుల నమ్మకం.