మదనాపురం మండలంలోవరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మదనాపురం మండలంలోవరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

WNP: మదనాపురం మండలంలోని అజ్జకొల్లు, రామనుపాడు గ్రామాలలో కొత్తకోట పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఛైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ చీర్ల శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు. రైతులు దొడ్డురకం ధాన్యాన్ని 17% తేమతో, సన్నరకం ధాన్యాన్ని 14% తేమతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని వారు సూచించారు.