'జీతాలు తగ్గవు, టెన్షన్ వద్దు'.. కేంద్రం క్లారిటీ
కొత్త లేబర్ కోడ్స్ వల్ల చేతికొచ్చే జీతం తగ్గుతుందని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాంటి భయం వద్దని స్పష్టం చేసింది. బేసిక్ శాలరీ 50% పెరిగినా.. పీఎఫ్ పరిమితి రూ.15 వేలే కాబట్టి, కటింగ్స్ మారవని తెలిపింది. ఆ లిమిట్ దాటి పీఎఫ్ కట్టడం ఉద్యోగి ఇష్టమని, చేతికొచ్చే జీతంలో కోట ఉండదని తేల్చి చెప్పింది.