నేడు మండల సర్వసభ్య సమావేశం..

నేడు మండల సర్వసభ్య సమావేశం..

VZM: మెరకముడిదాం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.భాస్కర్ రావు శనివారం ప్రకటన చేశారు. ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరవుతున్నారని, అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు.