నేడు జెండా ఆవిష్కరణలో పాల్గొననున్న ఎమ్మెల్యే

నేడు జెండా ఆవిష్కరణలో పాల్గొననున్న ఎమ్మెల్యే

NLR: కందుకూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరవుతారు. అనంతరం ఎమ్మెల్యే పలు స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.