CSK వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!!

CSK వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!!

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2026 రిటెన్షన్ లిస్ట్ రిలీజైంది. CSK యాజమాన్యం తన జట్టులో నుంచి మతీష పతిరణ, రాహుల్ త్రిపాఠి, వన్ష్‌ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్‌, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, నాగర్ కోటిని రిలీజ్ చేసింది. కాగా, డిసెంబరు 15న అబుదాబిలో మినీ వేలం జరగనునన్న విషయం తెలిసిందే.