VIDEO: నులిపురుగుల మాత్రలు పంపిణీ

VIDEO: నులిపురుగుల మాత్రలు పంపిణీ

NTR: జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నంలో 13,453 మందికి నులిపురుగుల మాత్రలను వేశారు. 33 అంగన్వాడి కేంద్రాలలో, 44 స్కూళ్లలో, మూడు కాలేజీలలో ఈ మాత్రలను విద్యార్థులకు వేయటం జరిగిందని డాక్టర్ విజయకుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌లో 716 విద్యార్థులకు, కాలేజీలో 144 విద్యార్థులకు పంపిణీ చేశారు.